Site Feedback

First notebook entry: Introducing myself

నేను తెలుగు నేర్చుకున్తునాను. ఎందుకో అంటే, నా బంధూలు తో మంచిగా మాట్లాడాలని వుంది. నా మాతృబాష తెలుగు, కానీ నేను అమెరికా లో పెరిగేను (అందుకే తెలుగు సరిగ్గా నేర్చుకోలేదు). నాకు ఇష్టపడేటి యాక్టివిటీస్ టెన్నిస్, ప్రోగ్రంమింగ్, పోస్తకాలు చెడవడం.

Share:

 

0 comments

    Please enter between 0 and 2000 characters.

     

    Corrections

    First notebook entry: Introducing myself

    నేను తెలుగు నేర్చుకుంటున్నాను. ఎందుకు అంటే, నా బందువులు తో మంచిగా మాట్లాడాలని వుంది. నా మాతృబాష తెలుగు, కానీ నేను అమెరికా లో పెరిగాను (అందుకే తెలుగు సరిగ్గా నేర్చుకోలేదు). నేను ఇష్టపడేటి యాక్టివిటీస్ టెన్నిస్, ప్రోగ్రామింగ్, పుస్తకాలు చదవడం.

     

    First notebook entry: Introducing myself

    నేను తెలుగు nerchukunthunnanu(here thu as in throat is used) kaadu nechukuntunnanu (as in tall). ఎందుకో  అంటే (Not endhuko ante . It should be endhukante. నా బంధూలు(not bandhoolu it should be bandhuvulu) తో మంచిగా (the proper usage is chakkaga matladalani not manchiga. chakkagaa means properly and manchigaa means good. మాట్లాడాలని వుంది. నా మాతృబాష తెలుగు, కానీ నేను అమెరికా లో పెరిగేను (అందుకే తెలుగు సరిగ్గా నేర్చుకోలేదు). నాకు ఇష్టపడేటి యాక్టివిటీస్ టెన్నిస్, ప్రోగ్రంమింగ్, పోస్తకాలు చెడవడం. 

     

    I dont have telugu font as of yet. I am surprise you typed in telugu without even knowing it. Any ways..hope to hear from you soon.

     

     

    Write a correction

    Please enter between 25 and 8000 characters.

     

    More notebook entries written in Telugu

    Show More