Community Web Version Now Available
maunika
to use వెళ్లుట - is this list correct ? with Vinu's answer I did corrections * shows were the ending according to the subject is needed నేను వెళుతున్నాను I am going * అతను వెళ్ళాడు he went * మీరు వెళ్తరు, వెళతారు you will go * నేను వెళ్లడం లేదు I am not going మేము వెళ్లడం లేదు we are not going వారు వెళ్లలేరు they did go * నువ్వు వెళ్లవు you will not go * వెళ్లు / వెళ్లండి go! వెళ్లకు / వెళ్ళకండి don’t go! వెళ్ళ వద్దు don’t go వెళ్ళడం the going (noun) వెళ్ళడానికి to go (to do something) వెళ్ళాలని + అనుకొనుట want to go నేను వెళ్ళాలి I should go ఆమె వెళ్ళాలి she should go మేము వెళ్ళాలి we should go వెళ్ళేది which / what went నేను వెళ్లగలను I can go * ఆమె వెళ్లగలదు she can go * అతను వెళ్లగలడు he can go * వారు వెళ్లగలరు they can go * అతను ఎక్కడకు వెళ్లాడో నాకు తెలియదు I don’t know where he went ధన్యవాదాలు
Oct 24, 2017 7:17 PM
6
3
Answers · 6
Hi Maunika, Namaskaram:) I means Nenu(నేను) She means Aame(ఆమె)( He means Athanu(అతను) They means Vaallu (వాళ్ళు) r Vaaru (వారు) You- Neevu(నీవు) You people - Meeru(మీరు) నేను వెళుతున్నాను I am going (Correct) అతను వెళ్ళాడు I went (Need little bit correction) --(అతను వెళ్ళాడు- He went) (I went- నేను వెళ్ళాను) మీరు వెళ్తరు, వెళతారు I will go (Need little bit correction)-- (మీరు వెళ్తరు, వెళతారు- You will go and You people will go) (I will go- నేను వెలుతాను) మేము వెళ్లడం లేము I am not going (Need little bit correction)-- (మేము వెళ్లడం లేదు- We are not going) (I am not going- నేను వెళ్లడం లేదు) వారు వెళ్లలేరు I did go (Need little bit correction)--(వారు వెళ్లలేరు- They cannot go) నువ్వు వెళ్లవు I will not go (Need little bit correction)-- (నువ్వు వెళ్లవు-You will not go) (I will not go- Nenu Vellanu) వెళ్లు / వెళ్లండి go! (Correct) వెళ్లు- One person , వెళ్లండి- group of people వెళ్లకు / వెళ్ళకండి don’t go! (Correct)వెళ్లకు - One person , వెళ్ళకండి - group of people వెళ్ళ వద్దు don’t go (Correct) One person వెళ్ళడం the going (noun) Correct వెళ్ళడానికి to go (to do something) correct వెళ్ళాలని + అనుకొనుట want to go (correct) నేను వెళ్ళాలి I should go (Correct) ఆమె వెళ్ళాలి she should go (Correct) మేము వెళ్ళాలి we should go (correct) వెళ్ళేది which / what went (ex: Miru ekkadiki velledhi..? ) నేను వెళ్లగలను I can go( correct) ఆమె వెళ్లగలదు she can go (correct) అతను వెళ్లగలడు he can go(correct) వారు వెళ్లగలరు they can go(correct) అతను ఎక్కడకు వెళ్లాడో నాకు తెలియదు I don’t know where he went (Correct) Danyavadamulu..............
October 25, 2017
Shall we exchange some language? If yes, ping me on instagram @saimanooz
4 days ago
maunika
Language Skills
English, French, Swiss German, Telugu
Learning Language
Telugu