Busca entre varios profesores de Inglés...
Publicaciones
నా సాక్ష్యం మా తల్లితండ్రులు దేవుణ్ణి ప్రేమిస్తారు. వారు నాకు దేవుడ్ని , బైబిల్ ను గౌరవించడం నేర్పారు. దేవుడు మా కుటుంబం లో చాలా ముఖ్యమైన అంశం . మేము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు , ఎల్లప్పుడూ దేవునికి సేవ చేసే మార్గాన్నే ఎన్నుకున్నాము . నాకు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు, నేను పరిశుద్ధాత్మ కొరకు దేవుడిని ప్రార్ధించడం మరియు అడగడం జరిగింది. యేసు ఎలా మరణించాడు మరియు అంత నొప్పి తో ఎలా బాధపడ్డాడు, అని నేను దేవుణ్ణి గురించి ఆలోచించే దానిని. దేవుడు నా కొరకు అంత బాధ పడ్డాడని నాకు చాలా కృతజ్ఞతా భావం ఉన్నది..కాబట్టి నేను పరిశుద్ధాత్మను పొందగలిగాను. అప్పుడు హఠాత్తుగా ఒక అద్భుతం జరిగింది. నేను ఒక కొత్త ప్రార్ధనా భాష లో మాట్లాడాను. నేను పరిశుద్ధాత్మను తెలుసుకున్నందుకు చాలా సంతోష పడ్డాను. అప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను. ఎందుకంటె దేవుడు, నేను బాప్టిజం తీసుకోవాలని , కోరుకున్నాడని నాకు తెలుసు. దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదించాడు. దేవుడు నన్ను ఆస్తమా మరియు చాలా ఇతర విషయాల నుండి కోలుకునేలా చేసాడు. నేను, నా పిల్లలు కూడా ,అద్భుతం గా కోలుకోవడం చూసాను. దేవుడు నాకు అద్భుతమైన ఆనందం మరియు ప్రశాంతత ను ఇచ్చాడు. నేను ఇప్పుడు నా జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తున్నాను.
8 de enero de 2018
5
0
ఇది న పొరపాటు నేను ఒక సంవత్సరాలు నుండి తెలుగు నేర్చుకున్తున్నాను. నేను ఒక భాషా నేర్చుకోవడం ఇదే మొదటి సరి. నేను చాలా తప్పులు చేస్తాను. నాకు ఇష్టమైన తప్పు నేను చెప్తాను.... ఒక సరి నేను ఒక తెలుగు లెస్సొన్ త్రిమూర్తులు గారు తో (my italki teacher) చదువుకున్నాను. అతను నాకు అడిగారు 'translate...She wore a blue saree' అన్నారు. నేను చీర చెప్పలేదు....నేను చీమ చెప్పను. కావట్టి నేను 'ఆమె నీలం రంగు చీమ కట్టుకున్నది' అన్నాను!!!
28 de septiembre de 2017
4
1
Ma pempudu jantuvu Ma intilo oka kukka untunnadi. Tana peru Charlie. Athanu Cavalier King Charles Spaniel ante unnadu. Charlie chaala prema ivvandi kani athanu kuda allari chessadu. Charlie tallupu pakkana korudu. Athanu pretti aharam tinnalani anukunthunnadu….. kani athanu chaala ekkuva lau avutundi. Na kuthambam motham Charlie ni premisthundi.
13 de mayo de 2017
2
0